కొత్తగా ఈరోజు నుంచి తెలుగులో బ్లాగ్ రాయాలి అనుకుంటున్నా....అందరికీ నాకు తెలిసిన కొత్తవిషయాలు చెబుతాను.
రచయిత కలం పేరు: ప్రద్యుమ్న
పూర్తి పేరు : రాజశేఖర్
పి.వి.ఆర్.
వృత్తి: సాఫ్ట్ వేర్ రంగంలో
టెస్టింగ్ నిపుణుడు
ప్రవృత్తి: రచనలు చెయ్యడం
హాబీస్: కధలు చదవడం, రాయడం,
ప్రచురించబడిన నా కధల, నవలల వివరాలు.
1.
గాజుకళ్ళు
2.
నీరజయానం.
3.
గాయత్రి
4.
మిస్టర్ అండ్ మిసెస్
శివానందం.
5.
3 రోజెస్ (నవల)
ఈ కధలన్నీ మీ కోసం ఈ బ్లాగు
లో వుంచుతాను. వీటి మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఇందులో మీకు
నచ్చని అంశాలు ఏమైనా వుంటే గనక మీ అభిప్రాయాలను ఆమోదయోగ్యమైన పద్దతిలో తెలియజేయండి.
ఈ కధలు, వాటి నేపధ్యాలు, రచనా విధానాలు , వాటికి నేను కేటాయించిన సమయం , మొదలైన విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నా..
వీటిలో కొంత స్వోత్కర్ష వుండచ్చు...మన్నించగలరు.
ఈ బ్లాగ్ ద్వారా మరింతగా అందరికీ చేరువకావాలనే తాపత్రయమే తప్ప...గొప్ప వ్యక్తుల సరసన, లేదా రచయిత ల జాబితాలో నన్ను చేర్చుకుందామనే కోరిక లేదు. దానికి నాకు అర్హతా లేదు.
నా సుత్తిని మీరందరూ భరించాలని కోరుకుంటూ...
No comments:
Post a Comment